మీ బ్యాంక్ ఖాతాను వాట్సాప్‌లో ఎలా జోడించాలి ? మొబైల్‌లో పేమెంట్స్ ఎలా పంపాలి మరియు స్వీకరించాలి..


వాట్సాప్ ఒక ప్రసిద్ధి సోషల్ మీడియా మెసెంజర్ ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపయోగిస్తున్నారు android ఫోన్ లో వాట్సాప్ మెసెంజర్ ను ఇన్స్టాల్ చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి మీరు గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి చేసుకోవచ్చు  ఇది సందేశాలు పంపించడానికి, వీడియోలు మరియు వాయిస్ కాల్ చేయడానికి మాత్రమే కాకుండా మీ బ్యాంకు ఖాతాను జోడించడం ద్వారా చెల్లింపులు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీ బ్యాంకు ఖాతా మీ వాట్సాప్ కు జోడించిన తరువాత మీరు చెల్లింపులను కూడా పంపవచ్చు మరియు స్వీకరించవచ్చు.


వాట్సాప్ చెల్లింపులు బ్యాంకు నుండి బ్యాంకు డబ్బులు బదిలీ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి మీరు ఆండ్రాయిడ్ ద్వారా వాట్సాప్ కు బ్యాంకు ఖాతాను జోడించిన తరువాత మీరు డబ్బు పంపగలరు, మీ బ్యాంకు ఖాతా జోడించకుండా కూడా మీరు డబ్బు పొందవచ్చు.


మీ బ్యాంకు ఖాతా ను వాట్సాప్ లో చేర్చడం చాలా సులభం UTI కు మద్దతిచ్చే భారతీయ బ్యాంకు లో మీకు క్రియాశీల ఖాత అవసరం. ఈ బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసిన ప్రాథమిక ఫోన్ నెంబర్ మీ వాట్సాప్ ఖాతా యొక్క ఫోన్ నెంబర్ తో సరిపోతుందని నిర్ధారించుకోండి.


మీ బ్యాంకు ఖాతా ను వాట్సాప్లో ఎలా జోడించాలి?


 • మీ ఫోన్ లో వాట్సాప్ మెసెంజర్ ను తెరవండి.
 • ఇప్పుడు సెట్టింగ్స్ కు వెళ్ళండి.
 • “ పేమెంట్స్” ఎంచుకొని ఆపై “యాడ్ న్యూ అకౌంట్” పై క్లిక్ చేయండి.
 • “పేమెంట్స్ టామ్స్ అండ్ ప్రైవసీ పాలసీ” యాక్సెప్ట్ చేయటానికి, “యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ” పై ప్రెస్ చేయండి.
 • ఇప్పుడు ‘verify via SMS’  పై క్లిక్ చేయండి.
 • ధ్రువీకరణ  కోడ్ తో   ఆటోమేటిక్ గా   ఫీల్ అయినా  SMS మీ ఫోన్లో చూపిస్తుంది.
 • సందేశాన్ని పంపడానికి మరియు మీ ఖాతాను ధ్రువీకరించడానికి ‘SEND’ పై నొక్కండి.

ఈ సందేశం యొక్క కంటెంట్ లో ఎటువంటి మార్పులు చేయవద్దు.

 • బ్యాంకుల ఖాతా నుండి మీ బ్యాంక్ పేరును ఎంచుకోండి.
 • ఇప్పుడు వాట్సాప్ లో చెల్లింపులు పంపడానికి మరియు స్వీకరించడానికి మీరు జోడించాలి అనుకుంటున్నా బ్యాంకు ఖాతా ను నొక్కండి.
 • తరువాత  e’DONE’ పై ప్రెస్ చేయండి.


వాట్సాప్  పేమెంట్ లో డబ్బును ఎలా  స్వీకరించాలి ?


 •  మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ మెసెంజర్ ను తెరవండి.
 • ‘యాక్సెప్ట్ పేమెంట్ పై’ ప్రెస్ చేయండి.
 • తర్వాత, పేమెంట్ డాన్స్ అండ్ ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయటానికి, “యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ” పై ప్రెస్ చేయండి.
 • ఇప్పుడు ‘verify via SMS’  పై క్లిక్ చేయండి.
 • బ్యాంకుల జాబితా నుండి మీ బ్యాంక్ పేరును ఎంచుకోండి.
 •  మీ ఫోన్ నెంబర్ తో అనుసంధానింపబడి నా బ్యాంకు ఖాతాల జాబితాను మీరు ఎప్పుడు చూస్తారు.
 • అప్పుడు మీ వాట్సాప్ కు జోడించాలి అనుకుంటున్నా బ్యాంకు ఖాతా పైనొక్కండి. 
 • తరువాత  ’DONE’ పై ప్రెస్ చేయండి.

గమనిక: చెల్లింపులు చేసిన తరువాత మీరు మీ బ్యాంకు నుండి నిర్ధారణ SMS పొందుతారు.


వాట్సాప్  పేమెంట్ లో డబ్బును ఎలా పంపాలి ?


 • మీ మొబైల్ ఫోన్ లో వాట్సాప్ మెసెంజర్ ను తెరవండి.
 • మీరు ఎవరికీ డబ్బు పంపించాలి అనుకుంటున్నారో, చాట్ కు వెళ్ళండి.
 • “అటాచ్” పై క్లిక్ చేయండి.
 • ‘పేమెంట్స్’ ను ఎంచుకోండి.
 • మీ డెబిట్ కార్డు యొక్క సమాచారాన్ని ధృవీకరించడం డానికి ‘యాక్సెప్ట్’ పై నొక్కండి.
 • తరువాత మీ డెబిట్ కార్డు యొక్క నెంబరు చివరి ఆరు అంకెలను, మరియు పొడవు తేదీ  ను కూడా నింపండి.
 • తరువాత  ’DONE’ పై ప్రెస్ చేయండి.
 • ఇప్పుడు UPI పిన్ నెంబర్ను సెటప్  చేయండి . 
 • అప్పుడు OTP తో కూడిన SMS నీ ఫోనుకు పంపబడుతుంది.
 • ఎంటర్ OTP క్రింద OTP ని నమోదు చేయండి. 
 • UPI  పిన్ సృష్టించి దాన్ని సెట్ అప్ UPI పిన్ కింద నమోదు చేయండి.
 • ‘సబ్మిట్’ పై నొక్కండి.
 • UPI సెటప్ పూర్తయిన తరువాత e’DONE’ పై క్లిక్ చేయండి.
 • మీరు రు ఎవరికీ డబ్బు పంపించాలి అనుకుంటున్నారో చాట్ వెళ్ళండి.
 • ‘అటాచ్’ చిహ్నం పై నొక్కండి ఆపై  ‘పేమెంట్స్’ ను ఎన్నుకోండి.
 •  పంపాల్సిన మొత్తం నమోదు చేయండి.
 • ఇప్పుడు చెల్లింపు కోసం వివరణను పూర్తి చేయండి.
 • ‘SEND’ పై క్లిక్ చేయండి.

 గమనిక: 


చెల్లింపు పంపే ముందు మీరు UPI పిన్ సమర్పించాల్సి ఉంటుంది.

చెల్లింపు కోసం వివరణ తప్పనిసరి కాదు మరియు మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో  కనిపించదు.

చెల్లింపు పంపిన తరువాత, లావా దేవి వివరాలు లావాదేవీ ఐడితో చాట్ లో జాబితా చేయబడతాయి.

చెల్లింపు చేసిన తర్వాత మీరు మీ బ్యాంకు నుండి నిర్ధారణ SMS పొందుతారు.

మీ  కాంటాక్ట్స్   పేమెంట్ ఎనేబుల్  లో లేకపోతే మీరు డబ్బులు పంపలేరు.పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి వాట్సాప్ లో పేమెంట్ సెటప్ చేసుకోవాలి మీరు డబ్బులు పంపడానికి ప్రయత్నించినప్పుడు ‘పేమెంట్స్’ అనే POP-UP సందేశం కనిపిస్తుంది.Post a Comment

  
 

Join daily-e-smart on telegram