Samsung గేలక్సీ M01s కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది... ధర:10,000 కంటే తక్కువ ...!

Samsung గేలక్సీ M01s కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది... ధర:10,000 కంటే తక్కువ ...!


సాంసుంగ్  కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది, దీని ధర 10000/- కంటే తక్కువ.ఈ కొత్త గేలక్సీ  షియోమి, రెడ్‌మి మరియు రియల్మేస్ నార్జో కు బడ్జెట్  లైన్ -అప్ గా  ఉంటుంది .

ఈ కొత్త డివైస్ , సంస్థ యొక్క అధికారిక ఆన్‌లైన్ స్టోర్ మరియు ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా అందుబాటులో ఉంచబడుతుంది.శామ్సంగ్ తన రిటైల్ దుకాణాల నుండి కూడా  డివైస్ విక్రయించనుంది.శామ్సంగ్ డివైస్ ఒకే  వేరియంట్‌ను అందిస్తోంది. మరియు, లేత నీలం మరియు బూడిద రంగులతో  అందుబాటులో లభిస్తుంది.

స్పెసిఫికేషన్స్:

  • గాలక్సీ M01s 6.2-అంగుళాలు HD+TFT స్క్రీన్ తో ఇన్ఫినిటీ -v ను  కెమెరా కలిగి ఉంటుంది.
  • హాట్ సెక్స్ తెలుగు సాంసంగ్ గెలాక్సీM01s.ఆప్టిక్స్ పరంగా, శామ్సంగ్ గెలాక్సీ M01s డ్యూయల్ కెమెరా సెటప్ వెనుక భాగాన్ని 13MP ప్రైమరీ లెన్స్ మరియు 2MP సెకండరీ లెన్స్‌తో మరియు. ముందు V- ఆకారపు కటౌట్లో 8MP సెల్ఫీ కెమెరాతో  వస్తుంది.
  • ఈ ఫోన్ కు మీడియా టెక్ హేలియో P22 అక్ట-కోర్ ప్రోసెస్సేర్.
  • 3 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్.
  • 512GB మెమరీ కార్డ్ వరకు ఉండే, మైక్రో- sd కార్డ్ స్లాట్.
  • ఈ పరికరం 4,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
  • అదనపు భద్రత కోసం వెనుక ప్యానెల్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్. మరియు ఫేషియల్-రికగ్నిషన్.
  • ఈ డివైస్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత OneUI మరియు ఫిట్‌నెస్, శామ్‌సంగ్ హెల్త్ అప్లికేషన్ ప్రీలోడ్‌తో వస్తుంది.

Post a Comment

Previous Post Next Post