Videos ను “ THOP టీవీ”లో నుండి డౌన్లోడ్ చేయడం ఎలా ?

Videos ను “ thop టీవీ”లో  నుండి డౌన్లోడ్ చేయడం ఎలా ?


 THOP TV అంటే ఏమిటి?

మీలో చాలా మందికి “ thop TV “గురించి తెలిసే ఉంటుంది. చాలామంది దీనిని ఉపయోగిస్తున్నారు, అలా అని తెలియని వారు కూడా ఉన్నారు, ఈ “ THOP TV “  ఆన్లైన్  స్ట్రీమింగ్ సర్వీసెస్   అందించే  ఒక యాప్.  ఇందులో తెలుగు చానల్స్, మూవీస్, న్యూస్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉచితంగా  లభిస్తాయి. ఈ యాప్  మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో గాని, ఆండ్రాయిడ్ సపోర్ట్ చేసే స్మార్ట్  టీవీలో గాని  ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 

మనలో చాలామందికి, నచ్చిన సినిమాలను  మళ్లీ మళ్లీ చూడాలి అని అనుకుంటాం, వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని  మనకు  నచ్చినప్పుడు  తిరిగి చూస్తూ ఉంటాం.

THOP TV నుండి  మనం  వీడియోలను డైరెక్టుగా  డౌన్లోడ్ చేయడం  సాధ్యం కాదు ,  దానికి  third party సాఫ్ట్వేర్స్  అవసరం. 

ఈ వ్యాసంలో  మీకు THOP TV  ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే వీడియోలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో  మీకు వివరిస్తాను.


THOP TV డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి?

# మొదట మీ మొబైల్ సెట్టింగ్స్ లో “unknown source” ఆప్షన్  ఆన్ చేయండి.

# మొబైల్ లో  THOP TV ని   ఈ లింకు ద్వారా (THOP TV) డౌన్లోడ్ చేసుకోండి.
Update  పై క్లిక్ చేయండి.

# డౌన్లోడ్ చేసిన తర్వాత, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ప్రారంభించడానికి   నోటిఫికేషన్  బార్ నుండి యాప్ ని తెరవండి.

# ఇన్స్టాల్  బటన్  పై ప్రెస్ చేయండి.

ఇప్పుడు మీకు కావలసిన లైవ్  స్ట్రీమింగ్  చానల్స్, ఆన్ ఎయిర్ వరల్డ్ రేడియో, వెబ్ సిరీస్,  ఇలాంటి వాటిని  ఉచితంగా వీక్షించ వచ్చు.

గమనిక:  వీడియో యొక్క క్వాలిటీ, మీ డేటా లేదా వైఫై  సిగ్నల్స్ పై ఆధారపడి ఉంటుంది.


THOP TV వీడియోలను డౌన్లోడ్ చేసుకోవటం ఎలా ?


పైన వివరించిన విధంగా  ఈ THOP TV  లో వీడియోలను  డైరెక్టుగా డౌన్లోడ్ చేసుకోవడం  సాధ్యం కాదు,  దీనికి మీకు  రెండు సాఫ్ట్వేర్ లు అవసరం .

“Web video cast”.

“IDM android apk”.

# THOP TV ఓపెన్ చేసి, ఇ మీరు డౌన్లోడ్ చేయదలచిన వీడియోకు వెళ్ళండి. పైన ఉన్న” బ్రాడ్ కాస్ట్ ఐకాన్” క్లిక్ చేయండి .

# మీరు ఐకాన్  క్లిక్ చేసిన వెంటనే ఆ లింకు “ వెబ్ వీడియో కాస్ట్” కు  రీ డైరెక్ట్ అవుతుంది.

# వెబ్ వీడియో కాస్ట్ ఓపెన్ అయిన తర్వాత  మోర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

# మీకు “play/master” అని చూపిస్తుంది.

#  ఇప్పుడు “మూడు-డాట్ ఐకాన్”  పై క్లిక్  చేయండి.

# “open in another app” అని చూపిస్తుంది.

#  దానిపై క్లిక్ చేసి IDM తెరవండి.

ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.  ఈ ఫైల్ ఫార్మాట్ చాలా ముఖ్యమైనది  ఇది .ts  ఫార్మాట్ లో ఉంటుంది. ఈ ఫైల్VLC  లో ప్లే చేస్తుంది. Mp4 లోకి ఈ .ts  ఈ ఫైల్ ఎలా మార్చాలో మీరు తెలుసుకోవాలి.


గమనిక : పైన తెలిపిన విధంగా  “మూడు-డాట్ ఐకాన్”  పై క్లిక్ క్లిక్ చేసి “open in another app” పై క్లిక్ చేసి, తిరిగి మరల క్లిక్ చేయండి. మీకు 1080p, 720p  వంటి వీడియో రిజల్యూషన్  చూపిస్తాయి.మీకు కావలసిన వాటిపై క్లిక్ చేసి “IDM” తో డౌన్లోడ్ చేయండి.


Conclusion : ఈ వ్యాసంలో, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా’ కామెంట్ బాక్స్”  లో మీ ప్రశ్నలను పంపించండి,  లేదా  మీ విలువైన సలహాలను  సూచనలను ఇవ్వండి .



















2 Comments

  1. నేను మొదటిసారి ఇక్కడ ఉన్నా, మీ పోస్ట్‌తో నేను చాలా ఆకట్టుకున్నాను. నేను సాధారణంగా యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తాను Clashmod కాబట్టి నాకు ఈ సైట్ గురించి తెలియదు.

    ReplyDelete
Previous Post Next Post