Android స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?

కరోనా వైరస్ కారణంగా ఈ లాక్ డౌన్  సమయంలో ఇతర వ్యక్తుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచే ఒకే ఒక మార్గం ఇంటర్నెట్. కానీ నీ మొబైల్ లో మాత్రం డేటా ను సేవ్ చేసుకోవడం పరిమితంగా ఉంటుంది. దానిని ఎక్కువ సేపు  మీ మొబైల్ లో స్టోర్ చేసుకోవడం కష్టం?  కానీ కొన్ని ట్రిక్స్ ద్వారా మీ డేటాను మీ ఫోనులో ఎక్కువసేపు ఆస్వాదించడానికి మీకు సహాయపడుతుంది. 


యాప్స్ ను ఆటో అప్డేట్ నుండి ఇ ఎలా   నిలిపి వేయాలి  :


గూగుల్ ప్లే స్టోర్  మీ అనుమతి లేకుండానే కొన్ని ఉపయోగకరమైన యాప్స్ ను  ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేసుకుంటుంది. దానివల్ల  మీ మొబైల్ డేటా ను చాలా వినియోగిస్తుంది. కానీ మీరు గూగుల్ ప్లేస్టోర్ లోని ఈ ఆప్షన్  ను   ఆపివేయవచ్చు. దీనివలన మీ డేటాను వినియోగించదు .దానికి క్రింది విధానాలను అనుసరించండి.


1. గూగుల్ ప్లే స్టోర్ తెరవండి.

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?


2. సెట్టింగ్స్ >  ఆటో అప్డేట్  యాప్స్  కు వెళ్ళండి.

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?


3. “Auto-update apps”ను సెలెక్ట్ చేసుకోండి.

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?


4. “ Done” పై క్లిక్ చేయండి .

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?



డేటా  సేవర్ ను ఎనేబుల్ చేయటం ఎలా 


మీ ఫోన్ స్లీప్  మోడ్ ఉన్నప్పుడు చాలా డేటాను ఆదా చేయడానికి ఆండ్రాయిడ్ ఒక ఆప్షన్ కలిగి ఉంది. మీరు మీ ఫోన్లో డేటాను సేవ్  చేయడాన్ని ప్రారంభించిన తరువాత, స్లీప్ మోడ్ లో  కూడా డేటాను ఉపయోగించడానికి ఇది అన్ని  యాప్స్ ను  అనుమతించదు.


1. మొబైల్లో సెట్టింగ్స్ కు వెళ్ళండి.

2. సెట్టింగ్స్ >  నెట్వర్క్  మరియు ఇంటర్నెట్ >  డేటా సేవర్  కు వెళ్ళండి.

గమనిక :  ఈ ఆప్షన్స్ మొబైల్ కంపెనీల బట్టి మారుతుంది.

3. ఇక్కడ మీరు ఆప్షన్  ను సెలెక్ట్ చేసుకొని ప్రారంభించండి. 



డేటా సేవర్ ఆన్ చేసిన తర్వాత కూడా  డేటాను ఉపయోగించగల  యాప్ లను మీరు ఎంచుకోవచ్చు.

దీనివలన మీరు ఎంచుకున్న యాప్ లను మాత్రమే అనుమతిస్తుంది. ఫోన్  స్లీప్  మోడ్  లో ఉన్నప్పుడు ఇది మిగతా  యాప్ ల  మొబైల్ డేటాను పూర్తిగా నిలిపివేస్తుంది.


auto- sync డిసేబుల్  చేయడం ఎలా


గూగుల్ క్లౌడ్  లో కొంత సమాచారాన్ని  ఆటోమెటిగ్గా డిసేబుల్ చేయగల లక్షణం  ఆండ్రాయిడ్  కు ఉంది. ఈ ఫీచర్  మీ ఫోన్ లో  క్లౌడ్  కు సమకాలీకరణ చాల్సిన  అవసరం ఉందా అని తనిఖీ చేయడానికి డేటాను  ఉపయోగిస్తున్నారు.  కొన్ని ఇతర  యాప్ లను మీ ఖాతాతో  సమీకరిస్తోంది. 


1. మీ గూగుల్ మెయిల్ అకౌంట్ కు వెళ్ళండి.

2. సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?



3. సెట్టింగ్స్ లో ఎడమ పైభాగాన  ఉన్నమూడు చుక్కలను ప్రెస్ చేయండి.


Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?


4. తరువాత  బాక్స్ లోని  మేనేజ్ అకౌంట్  ప్రెస్ చేయండి. 

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?


5. “Auto-sync data” టోగుల్ చేయండి. 

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?



ఫోన్ మొబైల్ డేటా ను ఉపయోగిస్తున్నప్పుడు ఈ ప్రక్రియ చాలా డేటాను ఆదా చేస్తుంది. మీ ఫోన్  వై ఫై కి  కనెక్ట్ అయిన తర్వాత మీరు ఈ ప్రక్రియని తిరిగి ప్రారంభించవచ్చు.


యూట్యూబ్ నుంచి డేటా ను సేవ్ చేయడం ఎలా :


మీరు యూట్యూబ్ వీడియోలను బాగా చూస్తుంటే మీ డేటా చాలా వేగంగా గా వినియోగించబడుతుంది. మీ డేటా వినియోగాన్ని పరిమితం చేయడానికి మరియు మీ డేటాను సేవ్ చేయడానికి  యూట్యూబ్ యాప్ ఒక లక్షణాన్ని కలిగి ఉంది.


1. యూట్యూబ్ యాప్ ను తెరవండి.

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?


2.  సెట్టింగ్స్ కు వెళ్ళండి.

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?


3. “General” పై క్లిక్ చేయండి 

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?


4. “Limited mobile data usage”టోగుల్ చేయండి. 

Android  స్మార్ట్ ఫోన్ లో మొబైల్ డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి ?



మొబైల్ డేటాను ఉపయోగిస్తున్నప్పుడు HD  వీడియోను ప్లే చేయడాన్ని మీ ఫోను నిలిపివేస్తుంది.

 మీరు వై-ఫై నెట్వర్  కనెక్ట్ అయిన తర్వాత , మీరు ఈ ఆప్షన్  తిరిగి   ఆపివేయవచ్చు.

#  ఈ విధంగా  మీ మొబైల్ డేటా ను సేవ్  చేసుకోవచ్చు.







Post a Comment

Previous Post Next Post