Whatsapp web : అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది !!!!!

Whatsapp web : అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది !!!!!

మన వాట్సాప్ ఎకౌంటు  మొబైల్ నెంబర్ తో లింక్ చేయడం వలన, అది మొబైల్ యాప్ గానే భావించడంలో ఆశ్చర్యం లేదు.  ప్రయాణాల్లో  ఏమైనా సందేశాలు పంపడం కోసం  ఈ ప్రక్రియ సహకరిస్తుంది,  కానీ మీరు  మీ డెస్క్ టాప్, లేదా ల్యాప్ టాప్ తో కూర్చున్నప్పుడు, మీరు వెబ్ లో పని చేయటం లేదా బ్లౌజ్ చేయటం ,వాట్సాప్ లో మీ చాట్ ను కొనసాగించడం ఇబ్బందికరంగా ఉంటుంది.

వాట్సప్ వెబ్:

వాట్సప్ వెబ్ , ఈ అప్లికేషన్  మీ మొబైల్ ఫోన్ లో లాగానే  మీ డెస్క్ టాప్, ల్యాప్ టాప్, పూర్తి పరిమాణ  కీబోర్డ్  మరియు పెద్ద స్క్రీన్ సౌలభ్యం తో ఈ వాట్సాప్ వెబ్  పని చేస్తుంది.

వాస్తవానికి, దీన్ని ఉపయోగించడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయి, కాబట్టి మీరు కాబట్టి మీరు వాటిలో ఏదైనా ప్రయత్నించవచ్చు. విండోస్  మరియు  మ్యాక్OS  రెండింటికీ  డెస్క్ టాప్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి, కానీ మీరు దాన్ని ఇన్స్టాల్ చేయకూడదు అనుకుంటే వాట్సప్ యొక్క వెబ్ ఆధారిత వెర్షన్  కూడా ఉంది,మీరు  Linux లేదా chrome os నీ ఉపయోగిస్తుంటే వాట్సప్ వెబ్ ఉత్తమమైన  సాధనం.

డెస్క్ టాప్ యాప్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి :

మీరు ప్రారంభించడానికి ముందు, మీరు మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాండ్ సెట్ లో వాట్స్అప్ ఇన్స్టాల్ చేసి, అది సరిగ్గా పని చేస్తుందని నిర్ధారించుకోవాలి,  నిర్ధారణ పూర్తి అయిన తరువాత , విండోస్ లేదా మ్యాక్OS ల కోసం డెస్క్ టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.మీరు వాట్సాప్ వెబ్సైట్లో  కూడా డౌన్ లోడ్ లింకు లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ లేదా మ్యాక్ యాప్ స్టోర్ నుండి కూడా వాట్సప్ డెస్క్ టాప్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు చు.

ఫోన్ కు కనెక్ట్ అవ్వండి:



అలా మీరు స్టోర్ నుంచి గాని లేదా నేరుగా వాట్సాప్ నుండి గాని అప్లికేషన్ని డౌన్లోడ్ చేసిన, మీరు వాట్సాప్  డెస్క్ టాప్ యాప్ ఇన్స్టాల్ చేసి తర్వాత  మీరు మీ ఫోన్ కు కనెక్ట్ అవ్వాలి ,అప్పుడు మీరు మీ డెస్క్ టాప్ అప్లికేషన్ కి సైన్ ఇన్ చేయటానికి, మొదట మీ కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించే అప్లికేషన్లోని QR  కోడి ద్వారా లాగిన్ అవ్వగలరు.



లాగిన్ అవ్వడానికి , మీ  ఫోన్ లో  వాట్సప్ యాప్ ను ఆన్ చేయండి,  తరువాత 3 Dot సెట్టింగ్ మెనూ ని నొక్కండి  తరువాత వాట్సప్ వెబ్ ఎంచుకోండి,





అప్పుడు మీ ఫోనులో  లో QR స్కానర్ ఓపెన్ అవుతుంది, ఆ స్కానర్ ను మీ కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించే QR కోడును స్కాన్ చేసి  మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.





మీరు ఈ URL ద్వారా https://web.whatsapp.com  డెస్క్ టాప్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు





మీరు QR  కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే, వాట్స్అప్ డెస్క్ టాప్ ( లేదా వాట్సప్ వెబ్) సమకాలీకరిస్తుంది మరియు మీ ఫోన్లోని మీకు కావలసిన కాంటాక్ట్స్  మరియు చాట్స్ ను చూడగలరు  ఎడమవైపు ఉన్న కాంటాక్ట్స్ తో మీకు కావలసిన కాంటాక్ట్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు చాట్ ను కొనసాగించవచ్చు.

మీరు వెతుకుతున్న కాంటాక్ట్ నెంబర్  కనపడకపోయినా లేదా కొత్తవారితో చాట్ ప్రారంభించాలి అనుకున్నా  సెర్చ్ అనే పట్టికలో  పేరును టైప్ చేసి, కనిపించే ఫలితాల్లో  క్లిక్  చేయండి.

 మెసేజ్ లను పంపడం:

మీరు ఎంచుకున్న కాంటాక్ట్  కు  మెసేజింగ్ అనేది విండోస్ యొక్క కుడి దిగువ టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేసి ఎంటర్ నొక్కడం ద్వారా సందేశాలు పంపించుకోవచ్చు, ఒకరి సందేశాన్ని మరొకరికి పంపడానికి  ఆ నిర్దిష్ట సందేశం కుడి పైభాగాన ఉన్న సింబల్ పైన క్లిక్ చేయడం ద్వారా  మెనూ   ని యాక్సెస్ చేసుకోవచ్చు .



కంప్యూటర్ లో అయితే కీబోర్డ్ లో టైప్ చేయడం చాలా సులువుగా ఉంటుంది మరియు మీకు ఇంకా ఎమోజి మరియు జి ఐ ఎఫ్  లు  వంటివి అదనపు ప్రాధాన్యత ఉంటుంది. మెసేజ్ బాక్స్ ఒక్క ఎడమవైపు ఉన్న స్మైల్ ఫేస్ బటన్ నొక్కడం ద్వారా మీ సందేశాలను  మరింత ఆకర్షణీయంగా చేయుటకు  మీకు   ఎమోజి లు జి ఐ ఎఫ్  లు మరియా స్టిక్కర్ల ఎంపిక చేసుకోవచ్చు చు లేదా మీ కంప్యూటర్లో ఉన్న వాటి ద్వారా ఎంపిక చేసి పంపించవచ్చు.

 ఫొటోస్ లేదా ఫైళ్లను ఎలా పంపించాలి :

కేవలం మెసేజ్ లకు మాత్రమే పరిమితం కాదు ఈ వాట్సాప్  డెస్క్ టాప్ కూడా  ఫైళ్లను  పంపడానికి అనుమతిస్తుంది.చాట్ యొక్క కుడి ఎడమ భాగంలో ఉన్న పేపర్ క్లిప్ చిహ్నాన్ని క్లిక్ చేయడం ద్వారా వివిధ రకాల ఫొటోస్,  వీడియోలను, ఫైళ్లను జోడించి పంపుటకు అనుమతిస్తుంది, అయితే మీరు స్క్రీన్ షాట్ ను తీయటానికి కెమెరా బటన్ ను ఉపయోగించి సమాచారాన్ని పంపే అవకాశం కూడా ఉంటుంది.

 గ్రూప్ చాట్స్ మరియు ఆడియో సందేశాలు :

నీ మొబైల్ లో ఉన్నట్లే,  మీరు ఒకే సమయంలో గ్రూప్ చాట్ ను  ఉపయోగించవచ్చు. మీ కాంటాక్ట్స్ జాబితా  ఎగువన ఉన్న’+’  క్లిక్ చేసి, న్యూ గ్రూప్ ని క్లిక్ చేయండి. మీరు చేయదలచిన ప్రతి ఒక్కరి పేరును select  చేసి , ఆకుపచ్చ  బాణం  క్లిక్ చేసి, ఆ తర్వాత ఆ గ్రూపు కి  పేరు మరియు ఫోటోని కేటాయించండి.

వాట్సప్ వెబ్ ద్వారా వాయిస్ కాల్స్  నిర్వహించడం సాధ్యం కాదు, కానీ మీరు మెసేజ్ బాక్స్ లో మైక్రోఫోన్ బటన్ ని క్లిక్ చేసి, ఆడియో రికార్డింగ్ రికార్డు చేయటానికి మరియు  గ్రూప్ లో గాని  లేదా వ్యక్తిగత చాట్ లలో  గాని పంపవచ్చు.

  యాప్  మరియు  ప్రొఫైల్ ను   కాన్ఫిగర్ చేయడం ఎలా :

మీ కాంటాక్ట్ స్  లిస్ట్ పైన ఉన్న 3 డాట్స్  మెనూ మీరు సెట్టింగులకు యాక్సెస్ చేయగల ప్రదేశం.  మీ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చడానికి  ప్రొఫైల్ పై క్లిక్ చేయండి మీ పేరు లేదా ఇతర వివరాలను కూడా మార్చుకోవచ్చు

ఈ మెనూ ద్వారా    స్టార్ డు సందేశాలు  లేదా సేవ్ చేసిన చాట్ లను   మరియు యాప్  సెట్టింగులను మార్చడానికి కూడా  మీరు మెనూ ని ఉపయోగించవచ్చు. అంతేకాదు చాట్ యొక్క బ్యాక్గ్రౌండ్  కలర్ ని   మార్చటానికి  మీ కంప్యూటర్ ను స్టార్ట్ చేసేటప్పుడు వాట్సాప్ డెస్క్ టాప్ ను ప్రారంభించాలా వద్దా అని కూడా డా ఎంచుకోవచ్చు.















Post a Comment

Previous Post Next Post