Whatsapp news : వీడియో కాల్స్ యొక్క పరిమితి 4 నుండి 8 వరకు !!!!

Whatsapp news : వీడియో కాల్స్ యొక్క పరిమితి 4  నుండి 8  వరకు !!!!


లాక్ డౌన్  కారణంగా ప్రపంచం మొత్తం  తమ వ్యాపారాలు, కార్యకలాపాలు  మొత్తం  స్తంభించిపోయాయి,  అందరూ ఇంటికే పరిమితం కావడంతో సాంకేతిక పరికరాల ద్వారా  తమ కార్యకలాపాలను   సాగిస్తున్నారు, ఈ  కోవలం అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థలలో ఒకటి అయినా వాట్సాప్, తన కొత్త ఫీచర్స్ తో  వినియోగదారులను  ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. 


నిన్న మేము  ప్రచురించిన (21.04.2 20) “వాట్సాప్ కొత్త ఫీచర్స్”  అనే   శీర్షిక లో  తెలిపిన విధంగా వాట్సాప్ తమ యొక్క కొత్త సమీకరణ  విడుదల చేసింది,  వాట్స్అప్ వీడియో కాల్స్   పరిమితిని  4 నుండి  8 పెంచినట్లు గా తెలిసింది .  ఈ వార్తను మొదట వాట్సప్ సమీకరణాలను ట్రాక్ చేసే website WABetainfo   నివేదించింది. 

Twit :

తన ట్విట్టర్ నుండి  పంపిన Twit  లో ,  వెబ్ సైట్ ఎలా రాసింది.  “iSO  మరియు Android  బీటా వినియోగదారుల  కోసం  గ్రూప్ కాల్స్ లో పాల్గొనే వారికి  వాట్సాప్ కొత్త పరిమితిని రూపొందిస్తోంది”. 

Update:

లేటెస్ట్ iSO  మరియు Android  బీటా  సమీకరణ కాల్ చేసిన వారికి  మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్  iSO లో టెస్ట్ ఫ్లైట్ నుండి 2.20 .50.25  బీటా వర్షం ద్వారా, అదే ఆండ్రాయిడ్ లో  గూగుల్ ప్లే నుండి 2.20.133  బీటా ను ఇన్స్టాల్ చేయాలి. అవతల పాల్గొనేవారు కూడా ఇదే సంస్కరణ లో  ఉంటే మాత్రమే కాల్ చేయగలరు. 

మీరు మీ App ను అప్డేట్  చేసిన, మీరు ఆ సదుపాయం అందుకోలేక పోతే, నిరాశ చెందకండి, వాట్సాప్ తమ సమీకరణాలను నెమ్మదిగా రూపొందిస్తోంది, తద్వారా మీరు త్వరలో  కొత్త   Updates   పొందగలుగుతారు.

 గమనిక :  ఆపిల్ యొక్క ఫేస్ టైం వీడియో కాలింగ్ ఆప్ 32  మంది కి మద్దతు ఇస్తుంది,  ఫేస్ బుక్ మెసెంజర్  కాల్ లో 50  మంది కి మద్దతు ఇవ్వటం గమనించగలరు

Post a Comment

Previous Post Next Post