Google Contacts ద్వారా డెలిట్ అయినా మీ మొబైల్ నెంబర్లు తిరిగి పొందడం ఎలా?

Google Contacts  ద్వారా డెలిట్  అయినా  మీ మొబైల్ నెంబర్లు తిరిగి పొందడం ఎలా?

 గూగుల్ కాంటాక్ట్స్  స్మార్ట్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఈ App  తెలిసిందే.  ఈ App  ముఖ్యంగా మన మొబైల్ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ నెంబర్లను సేవ్ చేసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇది మీ  లింక్ చేయబడిన గూగుల్ అకౌంట్ ద్వారా  స్మార్ట్ఫోన్లలో మీరు సేవ్ చేసే ప్రతి కాంటాక్ట్ వివరాలను మరియు ఈ మెయిల్ ఐడిలను అలాగే అందుబాటులో ఉండే ఇతర సమాచారం తో సహా ఈ యాప్ స్వయంగా అదే సేవ్ చేసుకుంటుంది.

 కొన్ని సందర్భాల్లో  పొరపాటున  మన మొబైల్  ఫోన్లో ఉన్న  కాంటాక్ట్స్ డిలీట్ అయితే వాటిని రీస్టోర్ చేయడానికి ఒక మార్గం ఉన్నది దీన్ని ఎలా చెయ్యాలో ఇక్కడ క్రింద  వివరిస్తాను.

 గూగుల్ అకౌంట్ నుంచి అనుకోకుండా డిలీట్ అయినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ నువ్వు ఇప్పుడు రీస్టోర్ చేసుకోవడం చాలా సులభం. కానీ దానికి కావాల్సిందల్లా వీరి డిలీట్ చేసినా నా పేరు ని గుర్తు పెట్టుకోవడం అంతే .  అయితే అది 1  ఈ రోజు అయినా గాని వారం అయినా కానీ లేదా నెలరోజులైనా కానీ పర్వాలేదు అది మీరు తిరిగి పొందవచ్చు. గూగుల్ కాంటాక్ట్స్ అనే వెబ్ సైట్ లో ఇంటర్నల్ గా ఒక ఫ్యూచర్ ఉంది అది undo-changes  ద్వారా మీ కాంటాక్ట్స్ ను తిరిగి పొందవచ్చు.
 అలాగే ఇది మీ స్మార్ట్ఫోన్లో ని మొబైల్ బ్రౌజర్ ద్వారా కూడా మీ కాంటాక్ట్స్ ను తిరిగి పొందవచ్చు.

 గమనించండి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మొబైల్స్ లోనూ మరియు iSO  లో కూడా పనిచేస్తుంది.

 గూగుల్ కాంటాక్ట్స్ నుండి రీస్టోర్  ఎలా చేసుకోవాలో ఈ క్రింద వివరంగా  తెలుపబడినది.

---  ఏ వెబ్ బ్రౌజర్ నుంచి అయినా contact.google.com  ఓపెన్ చేసి  ఏదైతే గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యారో అదే ఎకౌంట్ నుంచి లాగిన్ అవ్వండి.

---  కుడివైపు కార్నర్లో గల గేర్  చిహ్నం పై నొక్కండి. ఆ తర్వాత undo-changes ఎంచుకోండి.

---  క్రింద చూపించిన విధంగా టైం ప్రేమని ఎంచుకోండి మరియు రీస్టోర్ బటన్ మీద క్లిక్ చేయండి 





మీ విలువైన కాంటాక్ట్స్ ను ఈ విధంగా తిరిగి పొందండి

 



Post a Comment

Previous Post Next Post