Airtel apolo247- కరోనా వైరస్ checker టూల్ వాడటం ఎలా - Daily-e-smart


రిలయన్స్ వాళ్ళు ఇటీవల భారతదేశంలో కరోనా వైరస్ యొక్క సహాయక చర్యలకు సహాయపడే అనేక చర్యలను ప్రకటించింది ఆ జాబితాలో కరోనా వైరస్ సిస్టం  Checker టూల్ కూడా ఒకటి. ఇది ఇది మై జియో యాప్ మరియు జియో వెబ్ సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు

 దీనివల్ల కరోనా వైరస్ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి కల్పిస్తోంది రిలయన్స్ వాళ్ళు దీనిని విడుదల చేసిన మూడు రోజుల తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు ఈ యాప్ ను తమ వినియోగదారుల కోసం ఇలాంటి టూల్ని విడుదల చేశారు

 అపోలో 247  సిస్టం టూల్

 ఎయిర్టెల్ యొక్క ఈ అపోలో247 అపోలో హాస్పిటల్స్ భాగ్య స్వామ్యం తో అభివృద్ధి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)  మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ(MoHFW) మార్గదర్శకాలను ఆధారంగా దీనిని అభివృద్ధి చేశారు

ఎయిర్టెల్ వినియోగదారులు ఎయిర్టెల్ థాంక్స్ అనే యాప్ ద్వారా అపోలో247 టూల్ ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ కంపెనీ దీనికోసం ప్రత్యేకమైన వెబ్ సైట్ కూడా ప్రారంభించింది. దీనివల్ల వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి  ఈ యాప్ వినియోగించుకోవచ్చు

కరోనా వైరస్ వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ సిస్టం Checker  టూల్ని  ఓపెన్ చేయండి. అక్కడ మీ వయసు, మీ జెండర్(M/FM/Others)  మీ శరీర ఉష్ణోగ్రత మరియు మీ లక్షణాలు( దగ్గు, గొంతు మంట…) ఇలాంటి చాలా ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలి. వీటితోపాటు చాతి నొప్పి, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు మీ  ప్రయాణ సమయాల్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు మరియు ఇప్పటికే మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు వంటి వాటికి కూడా మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది .






ఈ టూల్ మీ సమాధానాలను అనుసంధించి దాని ఆధారంగా మీ ప్రమాద స్థాయి ఎంతుందో లెక్కిస్తుంది .మీకు వైరస్ వచ్చే ప్రమాదం ఉంటే అది మాత్రమే ఈ టోర్నీ లెక్కించడానికి ఉపయోగపడుతుంది దానికి మాత్రమే ఉపయోగించండి

పైన పేర్కొన్న ఏదైనా లక్షణాలు చూపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి

Post a Comment

Previous Post Next Post